Nithiin’s pre-wedding festivities begin, check out engagement photo
#Nithiin
#NithiinShalini
#nithiinshaliniengagement
#NithiinShaliniMarriage
#Nithin
#Shalini
#Tollywood
#Pawankalyan
#Trivikram

కాబోయే వధూవరులు హీరో నితిన్, ఆయన ప్రేయసి షాలిని ఉంగరాలు మార్చుకున్నారు. వీరి నిశ్చితార్థం బుధవారం హైదరాబాద్‌లో కుటుంబ సభ్యుల సమక్షంలో నిరాడంబరంగా జరిగింది. కొవిడ్-19 నిబంధనలను అనుసరించి చాలా తక్కువ మంది సన్నిహితుల మధ్యలో ఈ నిశ్చితార్థ వేడుకను సింపుల్‌గా నిర్వహించారు.